Telugu Updates
Logo
Natyam ad
Browsing Category

Crime

ఇందిరమ్మ స్థలం భారాస నేత పేరిట పట్టా

తాండూరు తహసీల్దారు కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేస్తున్న శ్రీనివాస్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో తాండూరు మండలం రేచిని పంచాయతీ పరిధిలోని బారెపల్లిలో ఇందిరమ్మ స్థలాలను భారాస మండల అధ్యక్షుడు తన పేరిట తిరిగి పట్టా…

ఏసీబీకి రెండోసారి పట్టుబడ్డ అవినీతి పోలీస్ అధికారి

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: లంచం కోసం తిప్పలు పెడుతున్న సబ్ ఇన్స్పెక్టర్ పై ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసాడు. ఇచ్చిన ఫిర్యాదు ను అనుసరించి రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దారుడి దగ్గర లంచం…

సకాలంలో స్పందించని విద్యుత్ అధికారులు

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. వినియోగదారుల ఆగ్రహం ఏఈఈల ఫోన్లు స్విచాఫ్‌ ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా కేంద్రంలో ఓ ఇంట్లో విద్యుత్ మీటరులో మంటలు చెలరేగాయి.. దీంతో స్ధానికులు వెంటనే సబ్ స్టేషన్ కార్యాలయానికి పోన్ చేశారు..…

మార్కెట్ లో నకిలీ నాసిరకం మందులు

మంచిర్యాలలో సీజ్ చేసిన అధికారులు  'డ్రగ్స్ లైసెన్స్' లేని కంపెనీ ఉత్పత్తుల అమ్మకం జనాల ప్రాణాలకు ముప్పుగా మారిన ఫేక్ మెడిసిన్ రాకెట్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని కొన్ని…

చిట్ ఫండ్ కంపెనీ పేరుతో మోసం

మంచిర్యాల జిల్లా కు చెందిన తండ్రీకొడుకు కలిసి బోగస్ కంపెనీ దాదాపు రూ.2 కోట్లు వసూలు, తండ్రీకొడుకులు అరెస్టు ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఓ బోగస్ చిట్ ఫండ్ కంపెనీ భాగోతం బయటపడింది. ఆధ్యాత్మికవేత్త…

నవజాత శిశువు మృతి

- వైద్యుల నిర్లక్ష్యమని బంధువుల ఆరోపణ ఆంజనేయులు న్యూస్, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి చెందిందని గర్భిణి బంధువులు ఆరోపించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట…

బెల్లంపల్లిలో నకిలీ ఉద్యోగాల దందా గుట్టు రట్టు.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ ఉద్యోగ నియామక ఉత్తర్వుతో నకిలీ ఉద్యోగాల ముఠా దందా వెలుగు చూసిన వైనం కలకలం రేపింది. ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకొని సదరు…

రిమ్స్ లో కొలువుల ఆశ.! డబ్బుల కాజేత

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: కొందరు అక్రమార్కులు అమాయక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా రిమ్స్ ని లక్ష్యంగా చేసుకొని…

నకిలీ రసాయన పదార్థాలతో హెన్నా కోన్స్ తయారీ

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: గోరింటాకు పెట్టుకోటం అంటే ఆడవారికి చాలా ఇష్టం. గోరింటాకు బాగా పండాలని అందరూ కోరుకుంటారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు చేతులకి గోరింటాకు పెట్టుకుంటే మరింత కళగా, అందంగా కనిపిస్తున్నారు. అలాగే చేతులకు పెట్టుకునే…

సార్.. ఈ అన్నం మీరు తింటారా..?

ఉస్మానియా వసతి గృహాల్లో నాసిరకం భోజనం విద్యార్థుల ఆరోగ్యంతో అధికారుల చెలగాటం ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: నారాయణగూడ ఉస్మానియా విశ్వవిద్యాలయం వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల ఆరోగ్యాలతో అధికారులు చెలగాటమాడుతున్నారు. మధ్యాహ్నం, రాత్రి…