Telugu Updates
Logo
Natyam ad
Browsing Category

ఆరోగ్యo

మంచిర్యాల ఆర్టీసీ డిపోలో రక్తదాన శిబిరం

మంచిర్యాల జిల్లా: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా శనివారం ఇండియన్ లో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఆర్టీసీ డిపోలో రక్తదాన శిబిరం నిర్వహించారు. డిపో మేనేజర్ రవీంద్రనాథ్ ప్రారంభించిన ఈ శిబిరంలో 55 మంది ఆర్టీసీ ఉద్యోగులు…

వంట నూనెల ప్యాకింగ్ పై కేంద్రం కీలక ఆదేశాలు

ఢిల్లీ: వంట నూనెలు తయారు చేసే కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. నూనెను ప్యాక్ చేసేటప్పుడు వంట నూనె పరిమాణం, ద్రవ్యరాశినే ముద్రించాలని సూచించింది. ఆయా ఉష్ణోగ్రతల వద్ద అనే వివరాలను ఇకపై ముద్రించొద్దని ఆదేశాలు జారీ చేసింది.…

సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణ దిశగా చర్యలు..?

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలి ఆహారం, త్రాగునీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మంచిర్యాల జిల్లా: జిల్లాలో సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా…

కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా!

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్) శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు…

అంగన్ వాడి కేంద్రంలో యోగా దినోత్సవం వేడుకలు

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని ఎసిసి సెక్టార్: ఎసిసి- 4 అంగన్ వాడి కేంద్రంలో మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్ వాడి టీచర్ విజయలక్ష్మి చిన్నారులతో యోగాసనాలు వేయించారు. అనంతరం ఆమె…

కొన్ని నిమిషాల ధ్యానం.. ఉత్తేజితుల్ని చేస్తుంది: ప్రధాని నరేంద్ర మోధీ

ఆంజనేయులు న్యూస్: యోగా ఏ ఒక్కరికో చెందినది కాదు.. అందరిదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడుతుందని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్ణాటకలోని మైసూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని…

అంతర్జాతీయ యోగా పురస్కరించుకొని శోభాయాత్ర..!

వివిధరకాల యోగా విన్యాసాలతో ప్రదర్శనలు మంచిర్యాల జిల్లా: జూన్ 21న జరగనున్న 8వ అంతర్భాతీయ యోగా దినోత్సవమును, పురస్కరించుకొని బుధవారం రోజున ఆయుష్ డిపార్ట్ మెంట్, ప్రైవేటు యోగా సంస్థల ఆధ్వర్యంలో శోభ యాత్ర ను విజయవంతంగా నిర్వహించారు. ఇందులో…

రక్తం సేకరణలో రిమ్స్ రాష్ట్రంలోనే ప్రథమం..!

ఆదిలాబాద్ జిల్లా: అత్యవసర సమయాల్లో రక్తం ఆవశ్యకత ఎంతో అందరికీ తెలిసిందే. అలాంటి రక్తాన్ని సేకరించడంలో ఆదిలాబాద్ రిమ్స్ రక్తనిధి కేంద్రం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల…

‘6 గంటల్లోపు ఆసుపత్రికి వస్తే తెగిన అవయవాలను అతికించొచ్చు’..?

మణికట్టు అతికించిన రోగితో వైద్య బృందం సంగారెడ్డి జిల్లా: వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేర్చేలా ప్రయత్నిస్తే ప్రమాదాల్లో తెగి పడిన అవయవాలు అతికించడానికి ఆస్కారం ఉంటుందని నల్లగండ్ల సిటిజన్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. యంత్రంలో పడి తెగిపోయిన…

హెడ్ ఫోన్స్ తో వినికిడి సమస్య నిజమేనా..?

ఆంజనేయులు న్యూస్: చేతిలో సెల్ ఫోన్ ఉంటే చెవిలో ఇయర్, హెడ్ ఫోన్స్ ఉండాల్సిందే.. చిన్నారుల నుంచి మొదలు పెద్దల దాకా ఆటా, పాటా, మాటా వినేందుకు ఆసక్తి చూపిస్తారు. కొందరు కుర్రకారులైతే ఇయర్ బడ్స్ పెట్టుకొని సినిమాలే చూస్తున్నారు. చెవిలో ఇయర్…