Telugu Updates
Logo
Natyam ad
Browsing Category

మంచిర్యాల

స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని పకడ్బంధీగా నిర్వహించాలి.

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రభుత్వం ఈ నెల 17 నుండి 25వ తేదీ వరకు నిర్వహించ తలపెట్టిన స్వచ్ఛత హి సేవ- 2024 కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్…

మహనీయుల త్యాగాలు మరువలేనివి

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: దేశం కోసం రాష్ట్రం కోసం మహనీయులు చేసిన త్యాగాలు మరువలేనివని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు అన్నారు. మంగళవారం ప్రజాపాలన దినోత్సవాన్ని…

నెలవారి అద్దె ప్రాతిపదికన దుకాణాల కేటాయింపు

జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం కార్యనిర్వాహక సంచాలకులు సి.హెచ్.దుర్గాప్రసాద్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ కు సంబంధించి జిల్లాలోని కోటపల్లి మండల కేంద్రంలో గల 5 దుకాణాలను నెలవారి అద్దె…

జిల్లా స్థాయి లో ఆల్ఫోర్స్ విద్యార్థుల ప్రతిభ

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా స్థాయి ఎస్.జి.ఎఫ్ కరాటే పోటీలలో స్థానిక ఆల్ఫోర్స్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చి జోనల్ లెవల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల యాజమాన్యం మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాలుర 14…

ఆధ్యాత్మిక వాతావరణం లో పూజలు నిర్వహించుకోవాలి

రామగుండం సీపీ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఆధ్యాత్మిక వాతావరణం లో గణేషుని పూజలు నిర్వహించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు.. సోమవారం జిల్లా కేంద్రం లో ని చున్నం బట్టి వాడ లో అంజనీ…

మట్టి వినాయకులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం.

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ప్రజలు మట్టి వినాయకులను పూజించాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని సస్పూర్ లో…

భావితరాలను తీర్చిదిద్దడం ఉపాధ్యాయులకే సాధ్యం

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: విద్యార్థి వ్యవస్థ నుండి సన్మార్గంలో నడిపిస్తూ మంచి అలవాట్లు చేస్తూ భావితరాలను తీర్చిదిద్దడం ఉపాధ్యాయులకే సాధ్యమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.…

అల్ఫోర్స్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

ఆల్ఫోర్స్ పాఠశాల ఇన్చార్జి  ప్రిన్సిపాల్ రాజమణి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని స్థానిక బైపాస్ రోడ్డు లో గల అల్ఫోర్స్ పాఠశాలలో గురువారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి…

మహిళల భద్రతే షీ టీం లక్ష్యం.

మీ రక్షణ.. మా బాధ్యత రామగుండం సిపి ఎం.శ్రీనివాస్ ఐపిఎస్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిదిలోని మహిళలు, బాలికల, విద్యార్థిని విద్యార్థుల భద్రతే షీ టీం లక్ష్యంగా పనిచేస్తునట్లు రామగుండం పోలీస్ కమిషనర్…

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నీటి విడుదల

రాష్ట్ర ఐ.టి. పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రస్తుత భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని హాజీపూర్ మండలంలో గల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతున్న వరదనీటిని ప్రజలకు…