Telugu Updates
Logo
Natyam ad
Browsing Category

Andhra

ఇంటికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు..?

వాహనాన్ని పరిశీలిస్తున్న అధికారులు ఆంధ్రప్రదేశ్, వంగర: పాలకొండ ఆర్టీసీ డిపోకు చెందిన స్టూడెంట్స్ బస్సు సోమవారం అర్ధరాత్రి చోరీకి గురవడంతో ఉత్కంఠ నెలకొంది. సోమవారం రాత్రి రాజాం నుంచి వంగర వచ్చి విద్యార్థులను దింపేసిన తరువాత బస్సును…

ఎస్ఐ సహా ముగ్గురి మృతి..

చిత్తూరు జిల్లా: గంజాయి కేసులో నిందితుడిని అరెస్టు చేయడానికి బెంగళూరు నుంచి తిరుపతికి బయలుదేరిన పోలీసు వాహనం చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైంది. కారు బోల్తాపడి బెంగళూరు శివాజీనగర ఎస్సై అవినాష్ (29), కానిస్టేబుల్ అనిల్ మల్లిక్…

తిరుపతి కోర్టుకు నటుడు మోహన్ బాబు

తిరుపతి: ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు నేడు తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. 2019 ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నిమిత్తం మోహన్ బాబు న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఆయనతో పాటు కుమారులు మంచు విష్ణు, మనోజ్ కూడా…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి హరీశ్ రావు

తిరుమల: తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. గురువారం రాత్రి అలిపిరి నుంచి కాలినడక తిరుమల చేరుకున్న ఆయన.. ఈ ఉదయం తలనీలాలు సమర్పించుకుని శ్రీవారి అభిషేక…

రోడ్డు ప్రమాదానికి కారణమై తప్పించుకు తిరుగుతున్న లారీ డ్రైవర్ అరెస్ట్..!

మంచిర్యాల జిల్లా: ఈ నెల 12న జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం గ్రామ శివారులో ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో హెచ్కెర్ఆర్ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ యార్డు వద్ద యాక్సిడెంట్ చేసి ఒకరి మరణానికి కారణమై తప్పించుకు తిరుగుతున్న ఛత్తీస్ ఘడ్…

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల.!

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శన (రూ.300 టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) విడుదల చేసింది. జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటాను ఆన్లైన్ లో భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు ముందస్తుగా…

పశువులకు అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన సీఎం జగన్

అమరావతి: వైయస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద సీఎం జగన్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. పశువులు అనారోగ్యానికి గురైతే సంప్రదించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1962ను…

తిరుమలలో ఆ సేవల పునరుద్ధరణ..!

తిరుమల: తిరుమలలో అష్టదళపాదపద్మారాధన సేవలను పునరుద్ధరించారు. తిరుప్పావడ సేవా టికెట్లు ఉన్న వారికి బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని జూన్ 30 వరకు అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ సేవలను తాత్కాలికంగా…

టెన్త్ పేపర్ లీక్ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.!

ఆంధ్ర ప్రదేశ్ దేశ్: ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. దీనికి నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, టీడీపీ మాజీ మంత్రి నారాయణ కారణమని ఏపీ సర్కారు ఆరోపిస్తోంది. దీనిపై పోలీసులు ఇప్పటికే ఆయనపై కేసు పెట్టి,…

ఉరేసుకొని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య.!

శ్రీకాకుళం జిల్లా: ఎచ్చెర్లలోని సాయుధ పోలీసు కార్యాలయం ఆవరణలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మర్రిపాడు సుబ్బారావు (50) సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. ఏఆర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సుబ్బారావు ఈ ఉదయం విధులకు హాజరై రోక్కాల్ అనంతరం…