అల్ఫోర్స్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు
ఆల్ఫోర్స్ పాఠశాలల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని స్థానిక బైపాస్ రోడ్ లో గల ఆల్ఫోర్స్ పాఠశాల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను మంగళవారం…