జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా గంగారెడ్డి.
ఆంజనేయులు న్యూస్, నిజామాబాద్ జిల్లా: జాతీయ పసుపు బోర్డు సంస్థ ఛైర్మన్ గా నిజామాబాద్ జిల్లాకు చెందిన పల్లె గంగారెడ్డిని నియమిస్తూ భారత ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు.…