Telugu Updates
Logo
Natyam ad
Browsing Category

వరంగల్

పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి..

సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో బుధవారం ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆదివారం కన్నుమూసింది. నిమ్స్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: వైద్య…

కోడి క్వార్టర్ మందు పంచినా రాష్ట్ర టిఆర్ఎస్ నాయకుడు

ఆంజనేయులు న్యూస్, వరంగల్ జిల్లా: తూర్పు నియోజకవర్గం దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దేశ వ్యాప్తంగా జాతీయ పార్టీ పెట్టబోతున్న శుభసందర్భంగా, మంగళవారం వరంగల్ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజనాల శ్రీహరి…

కేంద్ర మంత్రులు ఇక్కడ విమర్శిస్తున్నారు. దిల్లీలో అవార్డులిస్తున్నారు: సీఎం కేసీఆర్

ఆంజనేయులు న్యూస్, హనుమకొండ: తెలంగాణ ప్రజల అండదండలతో కొనసాగిన ఉద్యమం అద్భుతంగా రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అనేక రంగాల్లో ఇవాళ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా ఉందని.. ఇందులో ఎవరికీ…

డబ్బులిస్తేనే కుట్లేస్తాం..?

మానవత మరిచిన వరంగల్ ఎంజీఎం సిబ్బంది గాయాలతో ఆసుపత్రికి వెళ్లిన దంపతుల దైన్యం కుట్లువేయడానికి దారం లేదు, కట్టడానికి కాటన్ లేదు వరంగల్: చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా అనారోగ్యానికి లోనైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయనే పేదల…

సర్జికల్ బ్లేడ్ తో చేయి కోసుకుంటా: కొండా సురేఖ బెదిరింపులు

వరంగల్: ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి కొండా సురేఖ హల్ చల్ చేశారు. వరంగల్ వెళ్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆమె మండిపడ్డారు. ఏ కారణం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఫైర్ అయ్యారు. వెంటనే రేవంత్…

సీతక్కను అడ్డుకున్న తెరాస శ్రేణులు… రాకేష్ అంతిమయాత్రలో ఉద్రిక్తత

హనుమకొండ: వరంగల్ జిల్లా దబీర్ పేటలో రాకేష్ అంతిమయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాకేష్ మృతదేహాన్ని వైకుంఠధామానికి తరలిస్తున్న క్రమంలో అంతిమయాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈక్రమంలో తెరాస నాయకులు సీతక్క గోబ్యాక్ ..…

రింగురోడ్డు భూసమీకరణ నోటిఫికేషన్ రద్దు..!

పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు..! వరంగల్: వరంగల్ ఔటరు రింగురోడ్డు కోసం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) జారీ చేసిన భూసమీకరణ నోటిఫికేషన్ రద్దయింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ సోమవారం రాత్రి…