Telugu Updates
Logo
Natyam ad
Browsing Category

జాతీయo

ఉద్యోగం పోలీసు శాఖలో.. విధులు ఉగ్రవాదంలో..!

ఆంజనేయులు న్యూస్, జమ్మూకాశ్మీర్: ఉద్యోగమేమో పోలీసు శాఖలో.. చేసేదేమో ఉగ్రవాదులకు సహకారం. ఇదేదో చిన్నా చితకా ఉద్యోగి వ్యవహారం కాదు.. ఏకంగా ఓ డీఎస్పీ నిర్వాకం. జమ్మూకశ్మీర్ పోలీసు శాఖలో డీఎస్పీగా పనిచేస్తున్న షేక్ ఆదిల్ ముస్తాక్.. ఉగ్ర…

ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించిన సోనియా గాంధీ.

కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రావడమే తన స్వప్నం కాంగ్రెస్​ ముఖ్యనేత సోనియాగాంధీ ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రావడమే తన…

కండ్ల కలకకు ఆ చుక్కల మందు వద్దు

వైద్య నిపుణులు హెచ్చరిక కండ్ల కలకకు స్టెరాయిడ్ చుక్కల మందు వద్దు ఆంజనేయులు న్యూస్, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కండ్ల కలక తీవ్రంగా వ్యాపిస్తోంది. దీన్ని వైద్య పరిభాషలో కంజెక్టివైటిస్, ఐ ఫ్లూ అని వ్యవహరిస్తారు. ఈ వ్యాధులకు నేత్ర వైద్యుల…

విమానం గుల్ల.. అత్యవసర ల్యాండింగ్..!

ఆంజనేయులు న్యూస్: ఇటలీలోని మిలన్ నుంచి అమెరికా లోని న్యూయార్క్ జేకేఎఫ్ ఎయిర్ పోర్టుకు బయల్దేరిన విమానం తీవ్రంగా దెబ్బతిని రోమ్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. డెల్టా ఎయిర్లైన్స్ కు చెందిన 185 నంబర్ విమానం 215 మంది ప్రయాణికులతో మిలన్…

అలిపిరి నడక మార్గంలో చిరుత దాడి.. తితిదే కీలక నిర్ణయాలు

అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో ఆంక్షలు విధించిన టీటీడీ ఆంజనేయులు న్యూస్, తిరుమల: అలిపిరి నడక మార్గంలో ఏడోమైలు వద్ద బాలుడిపై చిరుత దాడి చేసిన నేపథ్యంలో తితిదే కీలక నిర్ణయాలు తీసుకుంది. చిరుత దాడి చేసిన ప్రాంతాన్ని శుక్రవారం తితిదే ఈవో…

పచ్చదనం పరిఢవిల్లాలి.. పుడమి పరవశించాలి

ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: ప్రకృతి ఎన్నో వనరులను ప్రసాదించింది. మానవ తప్పిదాలు. ఆధునిక జీవనశైలి, విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం, జీవవైవిధ్యం దెబ్బతినడం... ఇలా ఎన్నో రకాలుగా పర్యావరణానికి హాని కలుగుతోంది. ఆ ప్రభావం జీవవైవిధ్యంపైనా…

రైల్లో రాత్రిపూట ప్రయాణమా? ఈ రూల్స్ తెలుసా?

రైల్లో రాత్రిళ్లు ప్రయాణం చేస్తుంటారా? అయితే ఇండియన్ రైల్వేకు సంబంధించిన ఈ నిబంధనలు మీరు తెలుసుకోవాల్సిందే. ఆంజనేయులు న్యూస్: ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు.. రైలు ప్రయాణానికే చాలా మంది మొగ్గు చూపుతుంటారు. అదీ రాత్రి పూట..…

డైపర్ లో బంగారం అక్రమ రవాణా

మంగళూరులో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇటీవల వచ్చిన ఒక ప్రయాణికుడు తన కుమార్తె డైపర్ లో బంగారాన్ని తరలిస్తూ అధికారులకు పట్టుబడ్డాడు. ఆంజనేయులు న్యూస్, మంగళూరు: బంగారాన్ని తరలించేందుకు అక్రమార్కులు ప్రతిసారీ కొత్త ఎత్తులు వేస్తున్నారు.…

మహిళా బిల్లుపై భాజపా ముందుకొస్తే అన్ని పార్టీలూ మద్దతిస్తాయి: ఎమ్మెల్సీ కవిత

రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలని భారత్ జాగృతి అధ్యక్షురాలు, భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆంజనేయులు న్యూస్, దిల్లీ: రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలని భారత్ జాగృతి అధ్యక్షురాలు, భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల…

మీరు తల తీసేసినా.. డీఏ మాత్రం పెంచలేను..!

డీఏ పెంచాలంటూ ఉద్యోగులు చేస్తున్న నిరసనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఇంకా పెంచడం తమ వల్ల కాదంటూ స్పష్టం చేశారు. ఉద్యోగులకు స్పష్టం చేసిన బెంగాల్ సీఎం ఆంజనేయులు న్యూస్, కోల్కతా: కరవు భత్యం డీఏ పెంపు కోసం రాష్ట్ర…