Telugu Updates
Logo
Natyam ad
Browsing Category

సినిమా

‘ప్రేమ’పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఆంజనేయులు న్యూస్: విడాకుల తర్వాత సినీ కెరీర్పై సమంత దృష్టి పెట్టింది. వరుస సినిమాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఇక తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా నిత్యం అందుబాటులో ఉంటోంది. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ, వారు అడిగిన…

సినీ నిర్మాత వేధింపులతో నటి ఆత్మహత్యాయత్నం.?

ఆంజనేయులు న్యూస్: రంగుల ప్రపంచమైన సినిమా రంగంలో కనిపించని చీకటి కోణాలు ఉంటాయి. ఇటీవల మహిళను వేధించి ఓ సినీ నిర్మాత అరెస్టు అయ్యాడు. అదే కోవలో మరో సినీ నిర్మాత ఓ మహిళను వ్యభిచారం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇది తట్టుకోలేని ఆ మహిళ…

బన్నీపై ట్వీట్ చేసిన చిరు.. నిమిషాల్లో రియాక్షన్..! రియాక్షన్..!

హైదరాబాద్: 'పుష్ప' విజయంతో పాండియా స్థాయిలో స్టార్ డామ్ గా సొంతం చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్న బన్నీ ప్రస్తుతం తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు. శుక్రవారం బన్నీ…

రామ్ లేనిదే భీమ్ లేడు: ఎన్టీఆర్

ఆంజనేయులు న్యూస్: రామ్ చరణ్  లేనిదే 'ఆర్ఆర్ఆర్ సినిమా లేదని, అల్లూరి సీతారామరాజు పాత్రకు సంపూర్ణ న్యాయం చేశారని ఎన్టీఆర్ అన్నారు. ఈ ఇద్దరు కలిసిన నటించిన పాన్ ఇండియా చిత్రం 'రౌద్రం రణం రుధిరం' (RRR). ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి విశేష…

ఆ థియేటర్ లో ‘ఆర్ఆర్ఆర్’ సెకండాఫ్ వేయలేదట!

ఆంజనేయులు న్యూస్: అమెరికాలోని ఓ థియేటర్లో 'RRR' సినిమా చూడటానికి వెళ్లిన ప్రేక్షకులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఫస్టాఫ్ పూర్తవగానే సినిమా అయిపోయినట్లు ప్రకటించడంతో థియేటర్కు వచ్చిన ప్రేక్షకులు ఒక్కసారిగా కంగుతిన్నారు. అభిమానులు అసహనంతో…

25 ఏళ్ల తర్వాత కెమెరా ముందుకు వచ్చిన నటి..?

హైదరాబాద్: 'ప్రేమఖైదీ', 'బంగారు మొగుడు', 'భలే మావయ్య' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి మాలశ్రీ కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన ఆమె సాహసవీరుడు సాగరకన్య' తర్వాత తెలుగుతెరకు దూరమయ్యారు. ఇప్పుడు.. 25 సంవత్సరాల తర్వాత…

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న గోరటి వెంకన్న..

హైదరాబాద్: ఎన్నో గొప్ప పల్లె పాటలతో సంచలనం సృష్టించిన కవి, రచయిత, తెరాస ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. ఇవాళ దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ చంద్రశేఖర్ చేతుల మీదుగా…