Telugu Updates
Logo
Natyam ad
Browsing Category

పెద్దపల్లి

మావోయిస్టు నేత వెంకటేశ్‌ లేఖ.?

కునారం భూములు పేదలకు పంచాలి మావోయిస్టు నేత వెంకటేశ్‌ లేఖఆంజనేయులు న్యూస్, పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్‌ మండలం కునారం గ్రామంలోని ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని మావోయిస్టు పార్టీ జేఎండబ్ల్యుపీ డివిజన్‌

రామగుండం సీపీ చిత్రపటాని కి పాలాభిషేకం

ఆంజనేయులు న్యూస్, పెద్దపల్లి జిల్లా: అల్లిపూర్ గ్రామానికి చెందిన రావుల మల్లయ్య సింగరేణిలో ఈ మధ్యనే పదవి విరమణ పొందారు. అనంతరం వచ్చిన నగదు, ఇంట్లో ఉన్న బంగారం దుండగులు అపహరించారు. బాధితులు సుల్తానాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఘటనపై…

తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్న మిల్లర్లు

ఆంజనేయులు న్యూస్, పెద్దపల్లి జిల్లా: రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర నాయకులు గుజ్జుల రామక్రిష్ణారెడ్డి విమర్షించారు. సోమవారం పెద్దపల్లిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన…

ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య

పెద్దపల్లి డీసీపీ రూపేష్ ఐపిఎస్ ఆంజనేయులు న్యూస్, పెద్దపల్లి జిల్లా: ఇటుక బట్టిల్లో పని చేసే వలస కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యంగా *ఆపరేషన్ ధ్రువ ప్రాజెక్టు* పేరుతో ధృవ పాఠశాలలు ప్రారంభించినట్లు పెద్దపల్లి డీసీపీ…

ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు: సీఐ

ఆంజనేయులు న్యూస్, పెద్దపెల్లి జిల్లా: ప్రమాదంలో గాయపడిన, చనిపోయిన బాధితుల కుటుంబ సభ్యులు, సన్నిహితులు రోడ్లపై నిరసనల పేరుతో ప్రజా జీవనానికి ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో…

ప్రజలకు సేవలు అందించడంలో రిసెప్షన్ అధికారుల పాత్ర కీలకమైనది:

పోలీస్ స్టేషన్ కు వివిధ రకాల అభ్యర్థనలు, ఫిర్యాదులు, సమాచారం, సహాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి తగు సేవలు అందించడంలో రిసెప్షన్ అధికారుల పాత్ర కీలకమైనది. రామగుండం సిపి. ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆంజనేయులు న్యూస్,…

డీసీపీ రూపేష్ ఉదారత.?

ప్రతి పౌరుని రక్షణ మా బాధ్యత.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా రక్షణే పోలిస్ ముఖ్య ఉద్దేశ్యం పెద్దపల్లి డీసీపీ రూపేష్ ఆంజనేయులు న్యూస్, పెద్దపల్లి జిల్లా: బేగంపేట్ గ్రామం కి చెందిన వెంకన్న, TSS తెలంగాణ సంస్కృతి సారధి…

ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి.?

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మంచిర్యాల జిల్లా: జిల్లాలో 18 ఏళ్ళు వయస్సు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు నమోదు చేసుకునేలా అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.…

నేరాల నియంత్రణ కి పటిష్టమైన చర్యలు..!

51 సిసి కెమెరాలు ను ప్రారంభించిన రామగుండం సీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి నిఘా నేత్రం నీడలో పెద్దపల్లి పట్టణం.. పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక టెక్నాలజీ తో ఏర్పాటు చేసిన 51…

భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్..!

వివాహిత మృతి కేసులో వీడిన మిస్టరీ... 12 గంటల్లోనే చేదించిన పోలీసులు పెద్దపల్లి జిల్లా: వివాహిత అనుమానిత మృతి కేసులో మిస్టరీ వీడింది.  పెద్దపల్లి పోలీసులు 12 గంటల్లోనే మిస్టరీ నిషేధించి భార్యను హత్య చేసిన భర్తను అదుపులోకి…