Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.

Browsing Category
World
రక్తం అమ్మకానికి కాదు’. ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే వసూలు చేయాలి!
డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డిసిజీఐ
ఆంజనేయులు న్యూస్, దిల్లీ: అత్యవసర సమయాల్లో రోగులకు కావాల్సిన ‘రక్తం' విషయంలో బ్లడ్ బ్యాంకులు, ఆసుపత్రులు అధిక రుసుం వసూలు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం…
దేవరగట్టు కర్రల సమరంలో ప్రమాదం.!
మంగళవారం అర్ధరాత్రి దాటాక కర్రలతో తలపడుతున్న భక్తులు
ఆంజనేయులు న్యూస్, హొళగుంద, ఆలూరు గ్రామీణ: దేవరగట్టు కర్రల సమరంలో ప్రమాదం జరిగింది. కర్రల సమరాన్ని చూసేందుకు కొందరు స్థానికులు సమీపంలోని చెట్టు ఎక్కారు. ప్రమాదవశాత్తూ చెట్టు కొమ్మ…
ఉద్యోగం పోలీసు శాఖలో.. విధులు ఉగ్రవాదంలో..!
ఆంజనేయులు న్యూస్, జమ్మూకాశ్మీర్: ఉద్యోగమేమో పోలీసు శాఖలో.. చేసేదేమో ఉగ్రవాదులకు సహకారం. ఇదేదో చిన్నా చితకా ఉద్యోగి వ్యవహారం కాదు.. ఏకంగా ఓ డీఎస్పీ నిర్వాకం. జమ్మూకశ్మీర్ పోలీసు శాఖలో డీఎస్పీగా పనిచేస్తున్న షేక్ ఆదిల్ ముస్తాక్.. ఉగ్ర…
కండ్ల కలకకు ఆ చుక్కల మందు వద్దు
వైద్య నిపుణులు హెచ్చరిక
కండ్ల కలకకు స్టెరాయిడ్ చుక్కల మందు వద్దు
ఆంజనేయులు న్యూస్, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కండ్ల కలక తీవ్రంగా వ్యాపిస్తోంది. దీన్ని వైద్య పరిభాషలో కంజెక్టివైటిస్, ఐ ఫ్లూ అని వ్యవహరిస్తారు. ఈ వ్యాధులకు నేత్ర వైద్యుల…
విమానం గుల్ల.. అత్యవసర ల్యాండింగ్..!
ఆంజనేయులు న్యూస్: ఇటలీలోని మిలన్ నుంచి అమెరికా లోని న్యూయార్క్ జేకేఎఫ్ ఎయిర్ పోర్టుకు బయల్దేరిన విమానం తీవ్రంగా దెబ్బతిని రోమ్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. డెల్టా ఎయిర్లైన్స్ కు చెందిన 185 నంబర్ విమానం 215 మంది ప్రయాణికులతో మిలన్…
డైపర్ లో బంగారం అక్రమ రవాణా
మంగళూరులో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇటీవల వచ్చిన ఒక ప్రయాణికుడు తన కుమార్తె డైపర్ లో బంగారాన్ని తరలిస్తూ అధికారులకు పట్టుబడ్డాడు.
ఆంజనేయులు న్యూస్, మంగళూరు: బంగారాన్ని తరలించేందుకు అక్రమార్కులు ప్రతిసారీ కొత్త ఎత్తులు వేస్తున్నారు.…
మీరు తల తీసేసినా.. డీఏ మాత్రం పెంచలేను..!
డీఏ పెంచాలంటూ ఉద్యోగులు చేస్తున్న నిరసనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఇంకా పెంచడం తమ వల్ల కాదంటూ స్పష్టం చేశారు.
ఉద్యోగులకు స్పష్టం చేసిన బెంగాల్ సీఎం
ఆంజనేయులు న్యూస్, కోల్కతా: కరవు భత్యం డీఏ పెంపు కోసం రాష్ట్ర…
నిబంధనలు ఉల్లంఘిస్తున్న మెడికల్ షాప్ యజమానులు
ఔషధ నియంత్రణ శాఖ తనిఖీలు కరువు
మోసపోతున్న పల్లె ప్రజలు
ఆంజనేయులు న్యూస్: మెడికల్ షాప్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వాళ్లు చెప్పిందే ధర ఇచ్చిందే మందు అనే రీతిన సాగుతోంది మెడికల్ మాఫియా వ్యవహారం. డాక్టర్…
కంటి చుక్కలతో అమెరికాలో మరణం.. భారత ఔషధ సంస్థలో అర్ధరాత్రి తనిఖీలు
భారత్ లో తయారైన కంటి చుక్కల మందు వాడకంతో అమెరికాలో పలువురికి కంటి చూపు మందగించింది. ఒక మరణం సంభవించింది. ఈ క్రమంలో చెన్నైకి చెందిన ఔషధ సంస్థపై తనిఖీలు జరిగాయి.
ఆంజనేయులు న్యూస్, చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై లో తయారైన కంటి చుక్కల మందు…
జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి..?
జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షల అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల కానున్నాయి. అడ్మిట్ కార్డులను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఆంజనేయులు న్యూస్: దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ…