Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
కుమురం భీం ఆసిఫాబాద్
ఎస్పీఎం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు కసరత్తు
ఆంజనేయులు న్యూస్, కాగజ్నగర్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్ల కాగజ్నగర్ సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలపై కార్మిక వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. మిల్లు పునఃప్రారంభమైన నాటినుంచి ఎన్నికలు నిర్వహించలేదు. ఇటీవలి…
నాన్నా.. నన్ను కాపాడు’ అన్న కాసేపటికే..
తండ్రితో చివరి మాటలు చెప్పి జ్వరంతో మృత్యువాతపడ్డ విద్యార్థిని
ఆంజనేయులు న్యూస్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: ఉన్నత చదువుల కోసం కన్న పేగును ఇంటికి దూరంగా వసతిగృహంలో చదివించేందుకు పంపిన ఆ తల్లిదండ్రులకు కడుపు కోతే మిగిలింది. ఎలాగైనా నన్ను…
అడగకు.. పెట్టిందే తినాలి.!
దవాఖానాల్లో రోగులకు చాలీచాలని అన్నం
నీళ్ల పప్పు పెట్టి ఆహారపట్టికను అటకెక్కిస్తున్నారు.
పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: వరుస వానలతో వ్యాధులు ముసురుకుంటున్న ప్రస్తుత…
పాఠశాలలో పాముల పుట్ట.. పట్టించుకోండి సారు.!
భయం భయంగా బడికి వెళ్తున్న విద్యార్థులు
అసంపూర్తిగా పాఠశాల భవనం
గదుల్లో సిమెంటు గచ్చు లేక చాపపై కూర్చొని విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు
ఆంజనేయులు న్యూస్, తిర్యాణి: కొమరం భీమ్ జిల్లా తిర్యాణి మండలంలోని ముల్కలమంద గ్రామ పంచాయతీ తోయరేటి…
పశువులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు
కొమురం భీం జిల్లా ఎస్పీ సురేష్ కుమార్
ఆంజనేయులు న్యూస్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: అనుమతులు లేకుండా పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొమురం భీం జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ శుక్రవారం ఒక…
రూరల్ సీఐ రాంబాబుపై చర్యలు తీసుకోవాలి
ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: భజరంగ్ దళ్, బీజేపి నాయకులు శుక్రవారం కొమురం భీం జిల్లా ఎస్పీ కే. సురేష్ కుమార్ ను కలిసి కాగజ్నగర్ రూరల్ సీఐ రాంబాబుపై ఫిర్యాదు చేశారు. భజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ శివ గౌడ్, కొంగ సత్యనారాయణ మాట్లాడుతూ.…
శిథిలావస్థకు రెండు పడకగదుల ఇళ్లు.!
రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన పనులు. ఇళ్ల నిర్మాణం అధ్వానం
ప్రారంభించకుండానే శిథిలం
ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: పేదల కోసం రెండు పడకగదుల ఇళ్లు నిర్మించి సంవత్సరాలు గడుస్తున్న లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో ప్రారంభించకముందే…
హస్తం గూటికి కోనప్ప!
ఆంజనేయులు న్యూస్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: భారాస జిల్లా అధ్యక్షుడు, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆ పార్టీ వీడి కాంగ్రెస్ లొ చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలైన ఆయన తన ఓటమికి…
సకాలంలో స్పందించని విద్యుత్ అధికారులు
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. వినియోగదారుల ఆగ్రహం
ఏఈఈల ఫోన్లు స్విచాఫ్
ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా కేంద్రంలో ఓ ఇంట్లో విద్యుత్ మీటరులో మంటలు చెలరేగాయి.. దీంతో స్ధానికులు వెంటనే సబ్ స్టేషన్ కార్యాలయానికి పోన్ చేశారు..…
ఉద్యోగాల భర్తీలో అవకతవకలు.
పైసలు పెట్టు.. ఉద్యోగం పట్టు!
వైద్యకళాశాల తాత్కాలిక ఉద్యోగాల భర్తీలో అవకతవకలు..
ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: పొరుగుసేవల ఉద్యోగ నియామకాల్లో అడుగడుగునా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రకటన ఇచ్చే వరకే పారదర్శకంగా ఉంటుండగా, ఎంపిక…