Browsing Category
జగిత్యాల
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పోలీసులపై దాడి
ఆంజనేయులు న్యూస్, జగిత్యాల జిల్లా: పీకలదాకా మద్యం సేవించిన ఓ యువకుడు అతని మిత్రుడు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులపైనే దాడికి దిగిన ఘటన జగిత్యాల జిల్లాలో మంగళవారం రాత్రి జరిగింది. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు…
కాలిపోయిన స్థితితో మృతదేహం లభ్యం… హత్యగా అనుమానాలు
ఆంజనేయులు న్యూస్, జగిత్యాల జిల్లా: కొండగట్టు జాతీయ రహదారి సమీపంలో ముక్కలు ముక్కలుగా పూర్తిగా కాలిపోయిన మృత దేహాన్ని పోలీసులు మంగళవారం గుర్తించారు. మృతదేహం పై ఆనవాళ్లను బట్టి వ్యక్తి మృత దేహంగా గుర్తించామన్నారు. అతన్ని హత్య చేసిన తర్వాత…
వడ్ల కొనుగోలు పేరిట రైతులకు టోకరా..!
ఆరుగాలం శ్రమించి చేతికొచ్చిన పంటను వ్యాపారికి విక్రయించగా.. అతడు రైతులను మోసం చేసిన సంఘటన మంచిర్యాల, కుమురం భీం జిల్లాల పరిధిలో వెలుగుచూసింది.
తాండూరు సర్కిల్ కార్యాలయంలో సీఐతో మాట్లాడుతున్న రైతులు
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా:…
మున్సిపల్ ఛైర్ పర్సన్ రాజీనామా.. ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని ఆరోపణ
జగిత్యాల పురపాలక చైర్ పర్సన్ బోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన కుటుంబానికి ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరారు.
ఆంజనేయులు న్యూస్, జగిత్యాల జిల్లా: తెరాస జగిత్యాల పురపాలక చైర్ పర్సన్ బోగ…
బ్లూ కొర్ట్ సిబ్బందిని అభినందించిన ఎస్పీ
డయాల్ 100 కాల్ కి తక్షణమే స్పందించిన బ్లూ కోర్ట్ సిబ్బంది
బ్లూ కొర్ట్ సిబ్బందిని అభినందించిన ఎస్పీ సింధు శర్మ
ఆంజనేయులు న్యూస్, జగిత్యాల జిల్లా: కొరుట్లలో శనివారం అర్ధరాత్రి ఎస్బిఐ బ్యాంక్ దగ్గర ఉన్న ఏటీఎంలో చోరీ జరుగుతుందని…
పశువులకు లంపి స్కిన్ వ్యాది… పట్టించుకోని అధికారులు
ఆంజనేయులు న్యూస్, జగిత్యాల జిల్లా: దేశ పశుసంపద ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య లంపి స్కిన్ డిసీజ్ సోకిన పశువులు జగిత్యాల రోడ్లపై సంచరిస్తున్నాయి. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో పశు వైద్య అధికారులు పశువులకు లంపి చర్మ వ్యాధి సోకకుండా గోట్…
వ్యక్తి పై కత్తులతో దాడి..!
జగిత్యాల జిల్లా: కోరుట్ల పట్టణంలోని భీమని దుబ్బ ప్రాంతానికి చెందిన తోకల జనార్దన్ పై సోమవారం సాయంత్రం కత్తులతో దాడి చేసిన సంఘటన కోరుట్లలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తోకల జనార్ధన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తూ డబ్బుల విషయంలో…
ఎంపీ కాన్వాయ్ పై దాడి ప్లాన్ ప్రకారమే..? కేంద్ర హోం మంత్రి అమితాషా
జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్ పై జరిగిన దాడిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖండించారు. దాడి జరిగిందని తెలియగానే స్వయంగా.. ఎంపీ అర్వింద్కు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. ప్లాన్ ప్రకారమే…
భాజపా ఎంపీ అర్వింద్ కు చేదు అనుభవం..!
జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ కు చేదు అనుభవం ఎదురైంది. గోదావరి ముంపును పరిశీలించడానికి వెళ్లిన ఎంపీని గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామనికి సంబంధించిన భూ వివాదం పరిష్కరించకుండా. ఎందుకు…
కోదండరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన: మంత్రి కేటీఆర్
జగిత్యాల జిల్లా: కోరుట్ల నియోజకవర్గంలోని మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ గండి హనుమాన్ ఆలయ ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఏర్పాటు చేసిన 56అడుగుల కోదండరాముడి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ ఐటీ & పురపాలకశాఖ…