Telugu Updates
Logo
Natyam ad

కోదండరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన: మంత్రి కేటీఆర్

జగిత్యాల జిల్లా: కోరుట్ల నియోజకవర్గంలోని మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ గండి హనుమాన్ ఆలయ ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఏర్పాటు చేసిన 56అడుగుల కోదండరాముడి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ ఐటీ & పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ గారు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు, జెడ్పీ చైర్మన్ శ్రీమతి దావ వసంత సురేష్ గారు, మరియు తదితరులు పాల్గొన్నారు..