Browsing Category
నిర్మల్
పార్ పల్లి గ్రామంలో దారుణ హత్య.!
ఆంజనేయులు న్యూస్, నిర్మల్ జిల్లా: లక్ష్మణచందా మండలం పార్ పల్లి గ్రామంలో దారుణ హత్య జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం. గ్రామానికి చెందిన శివరాత్రి మహేష్, కొంచేపు సాయన్నకు ఇంటిస్థలం విషయంలో తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ…
తహసిల్దార్ కార్యాలయంలో తప్పిన ముప్పు
నిర్మల్ జిల్లా: జిల్లా కేంద్రంలోని అర్బన్ తహసిల్దార్ కార్యాలయంలో ప్రమాదం జరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు కార్యాలయ పైకప్పు పెచ్చులు ఊడిపోయాయి. భయాందోళనలకు గురైన సిబ్బంది కార్యాలయం నుండి బయటకు వచ్చారు. వివరాల్లోకి వెళ్తే. శుక్రవారం ఉదయం…
కలెక్టరేట్ లో కిరోసిన్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం.?
నిర్మల్ జిల్లా: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కిరోసిన్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే. సోన్ మండలంలోని సంగంపేట్ గ్రామానికి చెందిన గొర్రె లింగన్న అనే వ్యక్తికి చెందిన నాలుగు…
సొమ్మసిల్లిన విద్యార్థులు..?
క్యాంపస్ లొనే అత్యవసర చికిత్స
బాసర: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కావడంతో అత్యవసరంగా క్యాంపస్ లోనే చికిత్స అందిస్తున్నారు.…
అటవీశాఖ సిబ్బంది ఆత్మహత్యాయత్నం..?
నిర్మల్ జిల్లా: జిల్లా కేంద్రంలోని అటవీశాఖాధికారి కార్యాలయంలో సిబ్బంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే. మామడ అటవీశాఖ రేంజ్ పరిధిలోని ఆరెపల్లి రేంజ్ ఆఫీసర్ రాజశేఖర్, బీట్ ఆఫీసర్ వెన్నెల పురుగుల…
అనారోగ్యంతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి..!
నిర్మల్ జిల్లా: సాయుధ దళ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఎండీ లతిఫోద్దిన్ అనారోగ్యంతో గురువారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ పట్టణంలోని నివాసానికి వెళ్లి పార్థివదేహనికి…
ఆర్టీసీలో దరఖాస్తుల ఆహ్వానం..!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: లోని టిఎస్ ఆర్టీసీ అన్ని డిపోలలో ఇంజనీరింగ్, డిప్లమా అప్రెంటిషిప్ శిక్షణ పొందేందుకు అర్హులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్/డిప్లమా హోల్డర్ ల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్ఎం సుధా పరిమళ ఒక ప్రకటనలో…
కారు బోల్తా, ఐదుగురికి గాయాలు..!
నిర్మల్ జిల్లా: సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామ బైపాస్ వద్ద బుధవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు కారు బోల్తా పడి ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం. కర్నాటక రాష్ట్రానికి చెందిన వారు (KA 03MN6777) నంబర్ గల…
దారుణం.. 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం!
నిర్మల్ జిల్లా: మహిళలపై రోజురోజుకూ దారుణాలు పెరిగిపోతున్నాయి. దేశంలో రోజూ ఏదో ఒకచోట లైంగిక దాడులు జరుగుతునే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. చిన్న పిల్లల దగ్గరనుంచి వృద్ధుల దాకా వయస్సుతో…
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. లక్ష విలువైన హౌస్ వైర్ స్వాధీనం.?
నిర్మల్ జిల్లా: ఎలక్ట్రికల్ షాపులు లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను నిర్మల్ పట్టణ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల రతన్ ఎలక్ట్రికల్…