Telugu Updates
Logo
Natyam ad

భాజపా ఎంపీ అర్వింద్ కు చేదు అనుభవం..!

జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ కు చేదు అనుభవం ఎదురైంది. గోదావరి ముంపును పరిశీలించడానికి వెళ్లిన ఎంపీని గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామనికి సంబంధించిన భూ వివాదం పరిష్కరించకుండా. ఎందుకు వచ్చారంటూ ఆయన్ను నిలదీశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు గ్రామస్థులను పక్కకు తప్పించగా.. ఎంపీ అర్వింద్ గోదావరి ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లారు..