Sunday, November 1, 2026
HomeCrimeరైలు కిందపడి యువతి మృతి.!

రైలు కిందపడి యువతి మృతి.!

📰 Generate e-Paper Clip

జనగామ, నవంబర్ 1, ( ఆంజనేయులు న్యూస్ )

జనగామ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రైలు కిందపడి 24 ఏళ్ల యువతి మృతి చెందింది. కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరినగర్ కాలనీకి చెందిన కుంటి శ్రావణి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. అనారోగ్య సమస్యలతో పాటు, తన వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఆమె మనస్తాపానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.