Wednesday, August 19, 2026
HomeWorld'పోర్న్'పై కాలేజీలో క్లాసులు.. కళాశాల ప్రకటన.?

‘పోర్న్’పై కాలేజీలో క్లాసులు.. కళాశాల ప్రకటన.?

📰 Generate e-Paper Clip

వాషింగ్టన్: అమెరికాలోని ఓ కళాశాల పోర్న్ తరగతులు ప్రారంభించనున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రానున్న వేసవిలో తమ కాలేజీలో పోర్పై ప్రత్యేక తరగతులు ప్రారంభించనున్నట్లు ఉతాలోని సాల్ట్క్లో గల వెస్ట్మెన్ ర్ కళాశాల యాజమాన్యం తమ అధికార వెబ్సైట్లో ప్రకటించింది. ‘FILM-300o porn’ పేరుతో సమ్మర్ క్లాసులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం.. విద్యార్థులు కాలేజీ తరగతి గదిలో కూర్చొని పోర్న్ వీడియోలు చూస్తారు. పోర్న ప్రయోగాత్మక, రాడికల్ ఆర్ట్ ఫారమ్’గా అన్వేషించే ప్రయత్నం చేస్తారంటూ వెబ్సైట్లో పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటన వివాదాస్పదమైంది. దీంతో కళాశాల యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తరగతులను కాలేజీలో కాకుండా బయట నిర్వహిస్తామని చీఫ్ మార్కెటింగ్ అధికారి షైలా రాప్పాజో యార్కిన్ వెల్లడించారు. వెబ్సైట్లోనూ ఈ మార్పులు చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే ఆ ప్రాంతాన్ని తెలియజేస్తామని పేర్కొన్నారు. కాలేజీ

ఈ తరహా ప్రకటనపై జోక్స్, మీమ్స్ వెల్లువెత్తాయి. అందుకేనా వెస్ట్మన్ ర్ కళాశాలలో అడ్మిషన్కు అంత ఖరు? అంటూ ఓ నెటిజన్ చలోక్తులు విసిరాడు. తరగతిలో పోర్న్ చూడటం అసహ్యమైన పని అని మరో నెటిజన్ స్పందించాడు. ఇలాంటి కళాశాలల్లో మీ పిల్లలకు రక్షణ ఉండదంటూ మరికొందరు హెచ్చరించారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.