‘పోర్న్’పై కాలేజీలో క్లాసులు.. కళాశాల ప్రకటన.?

వాషింగ్టన్: అమెరికాలోని ఓ కళాశాల పోర్న్ తరగతులు ప్రారంభించనున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రానున్న వేసవిలో తమ కాలేజీలో పోర్పై ప్రత్యేక తరగతులు ప్రారంభించనున్నట్లు ఉతాలోని సాల్ట్క్లో గల వెస్ట్మెన్ ర్ కళాశాల యాజమాన్యం తమ అధికార వెబ్సైట్లో ప్రకటించింది. 'FILM-300o porn' పేరుతో సమ్మర్ క్లాసులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం.. విద్యార్థులు కాలేజీ తరగతి గదిలో కూర్చొని పోర్న్ వీడియోలు చూస్తారు. పోర్న ప్రయోగాత్మక, రాడికల్ ఆర్ట్ ఫారమ్'గా అన్వేషించే ప్రయత్నం చేస్తారంటూ వెబ్సైట్లో పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటన...