Sunday, October 4, 2026
HomeTelanganaబేగంపేట సభావేదిక.. ప్రధాని నరేంద్ర మోదీ స్పీచ్.

బేగంపేట సభావేదిక.. ప్రధాని నరేంద్ర మోదీ స్పీచ్.

📰 Generate e-Paper Clip

తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నా.. అవినీతి ప్రభుత్వాన్ని కూలదోస్తాం: ప్రధాని మోధీ

ఆంజనేయులు న్యూస్: భారత్ మాతాకీ జై అంటూ మోదీ ప్రసంగం ప్రారంభం.

• తెలంగాణ అభివృద్ధిలో పాల్గొనడం సంతోషకరంగా ఉంది.

• తెలంగాణ బీజేపీ కార్యకర్తలు పోరాటం చేస్తున్నారు.

• తెలంగాణలో కమల వికాసం ఖాయం

• తెలంగాణ కార్యకర్తలతో నేనెంతో ప్రభావితం అయ్యాను

• మీరు ఒక యుద్ధం చేస్తున్నారు.. ఒక పోరాటం చేస్తున్నారు.

• తెలంగాణ పేరుతో కొందరు అధికారం పొంది తమ జేబులు నింపుకుంటున్నారు.

• తెలంగాణలో త్వరలోనే అంధకారం పోతుంది

• తెలంగాణకు త్వరలోనే సూర్యోదయం రాబోతుంది తెలంగాణలో ప్రతిభావంతులను వెనుకబడేస్తున్నారు

• తెలంగాణ ప్రజలకు మీ నాయకులు అన్యాయం చేస్తున్నారు.

• ఎప్పుడు చీకటి కమ్ముకుంటుందో.. నాలుగు దిక్కుల నుంచి చిమ్మచీకట్లు ముసురుకుంటాయో అటువంటి సమయంలోనే కమలం వికసిస్తుంది

• బీజేపీ కార్యకర్తల పోరాటంతో తెలంగాణలో చీకట్లు తొలగిపోవడం ప్రారంభమైంది.

• మునుగోడులో బీజేపీ కార్యకర్తల పోరాటం ఎంతో అభినందనీయం.

• గత కొన్ని రోజులుగా జరిగిన ఉప ఎన్నికల్లో ఒకే విషయం స్పష్టమవుతోంది.

• “కష్టకాలంలో కూడా మా పార్టీని తెలంగాణ ప్రజలు వదిలిపెట్టలేదు.

• 1984లో బీజేపీ కేవలం ఇద్దరు ఎంపీలే ఉన్నప్పుడు. తెలంగాణలో హన్మకొండ నుంచి జంగారెడ్డిని గెలిపించారు.

• హైదరాబాద్ ఇన్ఫరేషన్ టెక్నాలజీకి కోట లాంటింది

• తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మూడ నమ్మకాలను ప్రోత్సహిస్తోంది.

• తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నా.. అవినీతి ప్రభుత్వాన్ని కూలదోస్తాం.

• కొందరు భయంతో మోదీని బూతులు తిడుతున్నారు.

• ఆ బూతులను నేను పట్టించుకోను.

• బీజేపీ కార్యకర్తలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

• నన్ను తిట్టినా పట్టించుకోను కానీ.. తెలంగాణ ప్రజలను తిడితే ఊరుకునేది లేదు.

• తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే సహించేది లేదు

• పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.

• తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో ఆడుకుంటే ప్రతిఫలం తప్పదు.

• తెలంగాణలో ప్రధానిమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించకుండా అడ్డుకున్నారు.

• డబుల్ బెడ్రూమ్ పేరుతో ఇళ్లు ఇస్తామని మోసం చేశారు.

• తెలంగాణ కుటుంబ పాలన పోయి.. ప్రజల కోసం పనిచేసే బిజెపి ప్రభుత్వం రావాలి

• బీజేపీ యువకుల పార్టీ. పేదలకు అనుకూలంగా పాలన చేసే పార్టీ.

• తెలంగాణను కుటుంబ పాలన, అవినీతి నుంచి విముక్తి చేయడం మా బాధ్యత.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.