బేగంపేట సభావేదిక.. ప్రధాని నరేంద్ర మోదీ స్పీచ్.

తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నా.. అవినీతి ప్రభుత్వాన్ని కూలదోస్తాం: ప్రధాని మోధీ ఆంజనేయులు న్యూస్: భారత్ మాతాకీ జై అంటూ మోదీ ప్రసంగం ప్రారంభం. • తెలంగాణ అభివృద్ధిలో పాల్గొనడం సంతోషకరంగా ఉంది. • తెలంగాణ బీజేపీ కార్యకర్తలు పోరాటం చేస్తున్నారు. • తెలంగాణలో కమల వికాసం ఖాయం • తెలంగాణ కార్యకర్తలతో నేనెంతో ప్రభావితం అయ్యాను • మీరు ఒక యుద్ధం చేస్తున్నారు.. ఒక పోరాటం చేస్తున్నారు. • తెలంగాణ పేరుతో కొందరు అధికారం పొంది తమ జేబులు నింపుకుంటున్నారు. • తెలంగాణలో త్వరలోనే...