Telugu Updates
Logo
mobile after logo

నా దేశం స్త్రీలు గౌరవించబడాలి

ప్రేమ దోమ అంటూ యువత తప్పు దారి పెట్టొద్దు 

వృద్దులను ఇంటి నుండి గెంటివేయకూడదు

అంటూ ఒక్క ఆటో డ్రైవరు సొంత ఖర్చులతో గోడలపైన స్థంబాలపైన తన దేశం కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్న రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల్ కుర్వగూడ గ్రామానికి చెందిన వ్యక్తి ఇలా సొంత ఖర్చుతో కొటేషన్స్ రాస్తున్నాడు గత సంవత్సరం నుంచి హైదరాబాద్ మొత్తం రాయడం జరిగింది అని వివరించాడు గత మూడు రోజుల నుంచి షాద్ నగర్ లో రాయడం జరుగుతుంది నిత్య వృత్తిగా ఆటో తోలుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ దేశం కోసం ఇలా ఆలోచించడం గొప్ప విషయం అంటున్నారు చూసే జనాలు.

Post bottom