Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.

Browsing Category
Telangana
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా…
గంజాయి తరమి కొట్టడంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి.
విద్యార్థినిలు సమస్యలపై నిర్భయంగా ఫిర్యాదు చేయండి.
సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్
ఆంజనేయులు న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా: గంజాయి, మత్తు పదార్థాలను తరమి కొట్టడంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని, పరీక్షల సమయంలో ఒత్తిడిని…
సీజనల్ వ్యాధుల పట్ల సాంస్కృతిక సారధి కళాకారుల అవగాహన
తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల బృందం
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: దండేపల్లి మండల పరిధిలోని తాళ్లపేట, లింగపూర్, మ్యాదారిపేట గ్రామాలలో సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశానుసారం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారి…
బ్యాంకులో రైతు ఆత్మ హత్య
వేధింపులే కారణమంటున్న కుటుంబ సభ్యులు
ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ బ్యాంకులో సాక్షాత్తు బ్యాంక్ అధికారుల సమక్షంలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం సంచలనం కలిగించింది. కుటుంబ సభ్యుల…
జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా గంగారెడ్డి.
ఆంజనేయులు న్యూస్, నిజామాబాద్ జిల్లా: జాతీయ పసుపు బోర్డు సంస్థ ఛైర్మన్ గా నిజామాబాద్ జిల్లాకు చెందిన పల్లె గంగారెడ్డిని నియమిస్తూ భారత ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు.…
ఆదివాసీ సంప్రదాయ చీర కట్టుతో సీతక్క, ఎమ్మెల్యే కోవలక్ష్మీ
ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం కేరమెరి మండలం లోని జంగు బాయి జాతరకు హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదివాసీ గిరిజన సంప్రదాయ చీర కట్టుతో…
ఆసిఫాబాద్ లో రాష్ట్ర మంత్రి సీతక్క పర్యటన
పి.ఎ.టు మినిస్టర్ సతీష్ బండారి
ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా, పంచాయితీ రాజ్, మహిళ-శిశు సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) జిల్లాలో పర్యటించనున్నట్లు పి. ఎ. టు…
నల్ల బ్యాడ్జిలతో విధులు నిర్వహించిన ఆసుపత్రి సిబ్బంది.
ఆంజనేయులు న్యూస్, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఆదివారం ప్రభుత్వ…
రైతుల ఖాతాలలో 166 కోట్ల 24 లక్షల రూపాయలు జమ
జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో 319 వరి ధాన్యం కొనుగోలు ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి 166 కోట్ల 24 లక్షల రూపాయల నగదు సంబంధిత రైతుల ఖాతాలలో జమ చేయడం…
సంచార జాతుల సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు ఒడ్డే ఓబన్న
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి పురుషోత్తం నాయక్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: సంచార జాతుల సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు ఒడ్డే ఓబన్న అని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి పురుషోత్తం నాయక్…