
ఆంజనేయులు న్యూస్, మేడ్చల్ జిల్లా:
ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ కీసర ఏ.ఈ అనిల్ కుమార్..
12 వేలు లంచం తీసుకుంటుండగా వలపన్ని రెడ్ హ్యాండెడ్ గా ఏ ఈ ని పట్టుకున్న ఏసీబీ అధికారులు..
కీసర విద్యుత్ ఏ.ఈ అధికారి కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు.
ఓ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటూ పట్టుబడిన అవినీతి ఏఈ అనిల్…


