Monday, August 17, 2026
HomeWorldగాలిలో నిలిచిన హెలికాప్టర్ ను పట్టుకొని పుల్అప్స్!

గాలిలో నిలిచిన హెలికాప్టర్ ను పట్టుకొని పుల్అప్స్!

📰 Generate e-Paper Clip

వీడియోను తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది.!

ఆంజనేయులు న్యూస్: ఎగురుతున్న హెలికాప్టర్ నుంచి వేలాడుతూ.. ఒక్క నిమిషంలో అత్యధిక పుల్అప్ చేసి ఓ వ్యక్తి గిన్నిస్ రికార్డు సృష్టించాడు. హెలికాప్టర్ ను పట్టుకొని వేలాడుతూ గాల్లోనే నిమిషంలో 25 పుల్అప్స్ చేసి ఈ రికార్డు సృష్టించాడని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది..

నెదర్లాండ్స్ కు చెందిన స్టాన్ బ్రౌనీ మిత్రుడు అర్జెన్ అల్బెర్టో కలిసి ఫిటెనెస్ కు సంబంధించి ఓ యూట్యూబ్ ఛానెల్ ను నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజా ఫీట్ చేయాలని వారు భావించారు. దీనికోసం కొద్దిరోజులుగా ప్రాక్టీస్ చేశారు. ఈ నేపథ్యంలోనే జులై 6న బెల్జియంలోని ఆంట్వెర్స్ ఎయిర్ ఫోర్స్ లో గిన్నిస్ రికార్డ్స్ అధికారులు సమక్ష్యంలో ఈ ఫీట్ సాధించారు. ఇందుకు స్టాన్ బ్రౌనీ, అర్జన్ అల్బెర్స్ పోటీ పడగా.. బ్రౌనీ నిమిషంలో 25 పుల్అప్స్ చేసి రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు 23 పుల్అప్స్ ఆర్మేనియాకు చెందిన రోమన్ సరద్యాన్ పేరిట ఉన్న రికార్డును ఇతడు బద్దలుకొట్టాడు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.