గాలిలో నిలిచిన హెలికాప్టర్ ను పట్టుకొని పుల్అప్స్!

వీడియోను తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది.! ఆంజనేయులు న్యూస్: ఎగురుతున్న హెలికాప్టర్ నుంచి వేలాడుతూ.. ఒక్క నిమిషంలో అత్యధిక పుల్అప్ చేసి ఓ వ్యక్తి గిన్నిస్ రికార్డు సృష్టించాడు. హెలికాప్టర్ ను పట్టుకొని వేలాడుతూ గాల్లోనే నిమిషంలో 25 పుల్అప్స్ చేసి ఈ రికార్డు సృష్టించాడని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది.. నెదర్లాండ్స్ కు చెందిన స్టాన్ బ్రౌనీ మిత్రుడు అర్జెన్ అల్బెర్టో కలిసి ఫిటెనెస్ కు సంబంధించి ఓ యూట్యూబ్ ఛానెల్...