Wednesday, August 19, 2026
HomeTelanganaఈ నెల 29న వాక్-ఇన్-ఇంటర్వ్యూ

ఈ నెల 29న వాక్-ఇన్-ఇంటర్వ్యూ

📰 Generate e-Paper Clip

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి. సుబ్బారాయుడు

మంచిర్యాల జిల్లా: జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ పరిధిలో పని చేయుటకు జిల్లా కలెక్టర్ ఆదేశముల మేరకు ఈ నెల 29న ఉదయం 11 గం॥లకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయ ఆవరణలోని సమావేశ మందిరంలో వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి. సుబ్బారాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. సి.ఈ.ఎం.ఓ.ఎన్.సి. క్రింద మంచిర్యాల జి.జి. హెచ్. నందు 1 ఓ.బి.జి. స్పెషలిస్ట్, జి.జి. హెచ్. – మంచిర్యాల నందు 2 ఓ.బి.జి. స్పెషలిస్ట్ ల కొరకు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని, ఆసక్తి గల అభ్యర్థులు వారి నిజ ధృవపత్రాలు పరిశీలన నిమిత్తం, ఒక జత నకలు తీసుకొని హాజరు కావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.