Telugu Updates
Logo
Natyam ad

రేపు వైన్ షాపులు బంద్..!

హైదరాబాద్: హనుమాన్ జయంతి నేపథ్యంలో శనివారం హైదరాబాద్ లో పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. 24 గంటల పాటు వైన్ షాపులు బంద్ కు తాజాగా ఆదేశాలిచ్చారు. దీంతో శనివారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు బార్లు, వైన్షాపులను మూసి వేయనున్నారు. ఈ ఆదేశాలను గమనించి, ప్రజలంతా సహకరించాలని పోలీసులు కోరారు..