Tuesday, August 18, 2026
HomeTelanganaపెద్ద వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన జిల్లా అధికారులు

పెద్ద వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన జిల్లా అధికారులు

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: పసిగమ్ గ్రామపంచాయతీ వర్ధలగూడ గ్రామములో శనివారం ఉదయం 8 గంటలకు వ్యవసాయ పనుల కోసం మంత్రి రాజయ్య అనే వ్యక్తి పెద్దా వాగు దాటి వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి వచ్చే క్రమంలో పెద్ద వాగు లో చిక్కుకున్నాడు అందులో భాగంగా గ్రామ సర్పంచ్ మోర్లే శ్రీనివాస్ మరియు పంచాయితీ సెక్రటరీ శ్రావణ్ కుమార్ రెవెన్యూ వాళ్లకు మరియు పోలీసు వాళ్లకి సమాచారం ఇవ్వగా..సమాచారం తెలుసుకున్న కోమరంభీ అసిఫాబాద్ కలెక్టర్ హేమంత్ బోర్కడే మరియు ఎమెల్యే ఆత్రం సక్కు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.. వెంటనే గజా ఈత గల్లా సహాయం తో వరదల్లో చుక్కుకున్న మంత్రి రాజయ్య ను ఎలాంటి ప్రాణ హని లేకుండా బయటకు తీశారు. దీనిలో భాగంగా మండల ఎమర్వో మల్లికార్జున మరియు రెబ్బెన సిఐ మరియు ఎస్ఐ మండల జెడ్పీటిసి వేముర్ల సంతోష్, ఎంపీపీ సౌదర్య ఆనంద్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోటు శ్రీధర్ ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపిఒ రెబ్బెన ఆర్ఐ మరియు మోర్లే శ్రీనివాస్ పసిగమ్ గ్రామ సర్పంచ్ గ్రామ పంచయతీ శ్రావన్ చెన్న సోమశేకర్ సర్పంచ్, సుదర్శన్, మండల మరియు బీఆర్ఎస్  మండల నాయకులకు మరియు పసిగం వర్ధలగుడ గ్రామ పెద్దలు మరియు యువతకు అందరికి ధన్యవాదాలు తెలిపారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.