పెద్ద వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన జిల్లా అధికారులు
ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: పసిగమ్ గ్రామపంచాయతీ వర్ధలగూడ గ్రామములో శనివారం ఉదయం 8 గంటలకు వ్యవసాయ పనుల కోసం మంత్రి రాజయ్య అనే వ్యక్తి పెద్దా వాగు దాటి వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి వచ్చే క్రమంలో పెద్ద వాగు లో చిక్కుకున్నాడు అందులో భాగంగా గ్రామ సర్పంచ్ మోర్లే శ్రీనివాస్ మరియు పంచాయితీ సెక్రటరీ శ్రావణ్ కుమార్ రెవెన్యూ వాళ్లకు మరియు పోలీసు వాళ్లకి సమాచారం ఇవ్వగా..సమాచారం తెలుసుకున్న కోమరంభీ అసిఫాబాద్ కలెక్టర్ హేమంత్ బోర్కడే మరియు ఎమెల్యే ఆత్రం సక్కు...