Friday, November 6, 2026
HomeTelanganaబస్సు డోర్ల మూసివేతపై TGSRTC కీలక ఆదేశాలు

బస్సు డోర్ల మూసివేతపై TGSRTC కీలక ఆదేశాలు

📰 Generate e-Paper Clip

తెలంగాణ నవంబర్ 5, ( ఆంజనేయులు న్యూస్ )

కదులుతున్న ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల తలుపులు తప్పనిసరిగా మూసి ఉంచాలని TGSRTC కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కండక్టర్ గుండ్ల ప్రవళిక ప్రయాణికురాలితో జరిగిన వివాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. బస్సులు నడుస్తున్న సమయంలో డోర్లు తెరిచి ఉంచకూడదని, అన్ని బస్సుల్లో తలుపుల పనితీరును క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.