Saturday, October 24, 2026
HomeTelanganaమంత్రి శ్రీధర్ బాబుకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

మంత్రి శ్రీధర్ బాబుకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, అక్టోబర్ 23, ( ఆంజనేయులు న్యూస్ )

హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును శుక్రవారం మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేసి, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఆర్టీఏ సభ్యుడు అంకతి శ్రీనివాస్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 31వ డివిజన్ కార్పొరేటర్ తాళ్ల సంపత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కోడూరి విజయ్, నాయకులు అంజి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.