
• ఆంధ్రాకు 10,350 మెట్రిక్ టన్నుల యూరియాను పంపేందుకు కేంద్రం ఆమోదం
• ఇద్దరు కేంద్ర మంత్రులతో సహా 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా తెలంగాణకు మొండి చేయి
• కేంద్ర రసాయనాలు & ఎరువుల శాఖ మంత్రితో భేటీ అయిన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
• గంగవరం పోర్ట్‌కు యూరియాను అనుకున్న సమయం కంటే వారం రోజుల ముందే పంపుతున్న కేంద్రం
• సెప్టెంబర్ మొదటి వారం చివర్లో మరో 30,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపిన అచ్చెన్నాయుడు.
