Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 29 August 2025, 10:35 am Posted by : Anjaneyulu Dega

తెలంగాణకు కేంద్రం నుండి మరోసారి మొండి చేయి

• ఆంధ్రాకు 10,350 మెట్రిక్ టన్నుల యూరియాను పంపేందుకు కేంద్రం ఆమోదం

• ఇద్దరు కేంద్ర మంత్రులతో సహా 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా తెలంగాణకు మొండి చేయి

• కేంద్ర రసాయనాలు & ఎరువుల శాఖ మంత్రితో భేటీ అయిన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

• గంగవరం పోర్ట్‌కు యూరియాను అనుకున్న సమయం కంటే వారం రోజుల ముందే పంపుతున్న కేంద్రం

• సెప్టెంబర్ మొదటి వారం చివర్లో మరో 30,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపిన అచ్చెన్నాయుడు.