Monday, August 17, 2026
HomeTelanganaఉత్తమ సేవా పురస్కారం అందుకున్న సిఐ ప్రమోద్ రావు

ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న సిఐ ప్రమోద్ రావు

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో నస్పూర్ సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారులు (ప్రోటోకాల్ మరియు ప్రజా సంబంధాలు) హర్కర వేణుగోపాల్ రావు హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు.. అనంతరం ఈ వేడుకల్లో వివిధ శాఖల ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులకు సేవా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎంపికైన మంచిర్యాల సిఐ ప్రమోద్ రావుకు సేవా పురస్కారాన్ని అందజేశారు.. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిసిపి భాస్కర్, మరియు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.