Wednesday, August 19, 2026
HomeTelanganaఘనంగా రాకేష్ జన్మదిన వేడుకలు.

ఘనంగా రాకేష్ జన్మదిన వేడుకలు.

📰 Generate e-Paper Clip

కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్ట్ లు.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం దళిత జర్నలిస్ట్ ఫోరమ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మాసు రాకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ  సందర్భంగా మాసు రాకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అనంతరం కేక్ కట్ చేసి శాలువా తో సత్కరించి, ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ  జన్మదిన వేడుకల్లో పార్వతి రాజేష్, పార్వతి సురేష్, చొక్కరాపు శ్రీనివాస్, నేరెళ్ళ రమేష్, నలివెటి మహేష్, డేగ ఆంజనేయులు, ఓదెలు, కేదారి, శ్రీధర్, ప్రబంజన్, మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.