Tuesday, August 18, 2026
HomeTelanganaఇంటింటా ఇన్నోవేటర్ ప్రదర్శన గడువు పొడిగింపు

ఇంటింటా ఇన్నోవేటర్ ప్రదర్శన గడువు పొడిగింపు

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

మంచిర్యాల జిల్లా: వినూత్న ఆలోచనలతో ప్రజా ఉపయోగకర ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్ గడువు ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి ఒక ప్రకటనలో తెలిపారు. ఆవిష్కర్తలు తాము చేసిన ఆవిష్కరణలను నిబంధనల మేరకు ఈ నెల 10వ తేదీ లోగా 9100678543 నంబర్కు వాట్సాప్ చేయాలని, అందిన ఆవిష్కరణలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసిన ఈ నెల 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రదర్శించడం జరిగిందని,

ఈ అవకాశాన్ని ఆసక్తి గల వారు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సమాజంలో నెలకొన్న నమస్యలను నూతన, వినూత్న ఆలోచనతో పరిష్కార మార్గం చూపే విధంగా ఆవిష్కరణలు రూపొందించి ఆవిష్కర్తలు గుర్తింపు పొందాలని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.