Tuesday, August 18, 2026
HomeCrimeలవర్ తో లాడ్జికి వెళ్లిన యువకుడు మృతి.?

లవర్ తో లాడ్జికి వెళ్లిన యువకుడు మృతి.?

📰 Generate e-Paper Clip

మహారాష్ట్ర: మహారాష్ట్రలోని నాగపూర్ సమీపంలో ఓ యువకుడు వయాగ్రా ఓవర్ డోస్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. అజయ్ పార్టేకి(25) తన ప్రేయసితో కలిసి సావోనర్లోని కేశవ్ లాడ్జికి ఆదివారం వెళ్లాడు. ఆమెతో సంభోగించే సమయంలో హఠాత్తుగా చనిపోయాడు. ఆ యువతి భయంతో మరో ఫ్రెండ్కు ఫోన్ చేసి విషయం చెప్పింది. చివరికి పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. వయాగ్రా మాత్రలు మృతుడి జేబులో దొరికాయని వారు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.