Tuesday, August 18, 2026
HomeCrimeఅమెరికాలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి

అమెరికాలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి

📰 Generate e-Paper Clip

అమెరికా: అమెరికాలోని చికాగో నగరంలో కాల్పులు కలకలం రేపాయి. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో 8 మంది మృతిచెందారు. మరో 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. సౌత్ కిల్ప్యాట్రిక్, బైటన్ పార్క్, సౌట్ ఇండియానా, నార్త్ కెడ్జి అవెన్యూ, హోమ్ బోల్ట్ పార్క్ లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం సాయంత్రం సౌత్ కిల్పాట్రిక్లో ప్రారంభమైన ఈ కాల్పులు శనివారం కూడా కొనసాగాయి. 69 ఏళ్ల వృద్ధుల నుంచి అన్ని వయస్సుల వారు మృతుల్లో ఉన్నారని అధికారులు వెల్లడించారు..


RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.