Wednesday, August 19, 2026
HomeCrimeనర్సుగా చేరిన మర్నాడే ఆస్పత్రి గోడకు శవమై వేలాడి..!

నర్సుగా చేరిన మర్నాడే ఆస్పత్రి గోడకు శవమై వేలాడి..!

📰 Generate e-Paper Clip

యూపీలో ఘటన.. హత్యాచారంగా అనుమానాలు.

ఉత్తరప్రదేశ్: నర్సుగా ఉద్యోగంలో చేరిన మరుసటి రోజే ఓ యువతి ఆస్పత్రి గోడకు శవంగా వేలాడిన ఘటన ఉత్తరప్రదేశ్ లొనీ ఉన్నావ్ లో చోటు చేసుకొంది. ఉన్నావ్లోని న్యూజీవన్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆస్పత్రిని ఐదు రోజుల క్రితమే ప్రారంభించడం గమనార్హం. శుక్రవారం ఓ యువతి నర్సుగా ఉద్యోగంలో చేరింది. శనివారం ఉదయం ఆస్పత్రి గోడకు ఉన్న పిల్లర్ ఊచలకు వేలాడుతూ కనిపించింది. ఆమె మెడకు తాడుతో ఉచ్చు బిగించి ఉంది. తమ కూతురిపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురుని అనుమానితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.