Telugu Updates
Logo
Natyam ad

8ఏళ్లుగా సీఎంఆర్ బియ్యం స్కాం: రేవంత్

హైదరాబాద్: తెలంగాణలో ఎనిమిదేళ్లుగా సీఎంఆర్ బియ్యం స్కాం సాగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలోనే లక్ష క్వింటాళ్లు దోచేశారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంకా ఏ స్థాయిలో దోచుకున్నారో అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు తెలియకుండా ఇది సాధ్యమా అని రేవంత్ ప్రశ్నించారు. సీబీఐ విచారణకు ఆదేశించకుండా భాజపాను ఆపుతున్నదెవరు? అని ట్వీట్ చేశారు..