Telugu Updates
Logo
Natyam ad

సొమ్మసిల్లిన విద్యార్థులు..?

క్యాంపస్ లొనే అత్యవసర చికిత్స

బాసర: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కావడంతో అత్యవసరంగా క్యాంపస్ లోనే చికిత్స అందిస్తున్నారు.

Post Midle

ఆర్జీయూకేటీ క్యాంపస్ లోని పీయూసీ-1, పీయూసీ-2 విద్యార్థులు భోజనం చేసిన తర్వాత ఒక్క సారిగా సొమ్మసిల్లి పడిపోయినట్టు సమాచారం.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.