Telugu Updates
Logo
Natyam ad

ఇబ్రహీంపట్నం ఏపీపీ సస్పెండ్..?

రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నంలో రియల్టర్ల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ బాలకృష్ణారెడ్డి సస్పెండ్

 ఈ మేరకు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ

కర్నెంగూడ వద్ద గత నెల 1వ తేదీన జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులు మృతి

మట్టారెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో హత్య చేయించినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.

మట్టారెడ్డితో పాటు పోలీసులు, ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలింపు

ఈ కేసులో బాధ్యులను చేస్తూ ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి,

ఎస్సై విజయ్, కానిస్టేబుల్ బాలకృష్ణలను బదిలీ చేసిన సీపీ

ఏసీపీ బాలకృష్ణారెడ్డి నిందితుల నుంచి డబ్బులు తీసుకున్నాడనే ఆరోపణలతో ఏసీపీ బాలకృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ.