Wednesday, August 19, 2026
HomeTelanganaజిల్లా కలెక్టర్ ని సన్మానించిన జెడ్పి చైర్ పర్సన్

జిల్లా కలెక్టర్ ని సన్మానించిన జెడ్పి చైర్ పర్సన్

📰 Generate e-Paper Clip

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: ప్రధానమంత్రి ఎక్స్లెన్స్ అవార్డు’ శిశు, బాలిక, మహిళలు, గర్భిణులు, బాలింతల పౌష్టికాహార కల్పన కార్యక్రమం పోషణ్ అభియాన్ అమలులో 2021 సంవత్సరానికిగానూ ఆసిఫాబాద్ జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పౌర సేవా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని విజ్ఞాన్భవన్ లో అవార్డు ను అందుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ని శనివారం జెడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మీ సన్మానించారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.