Tuesday, October 6, 2026
HomeTelanganaSIR అభ్యంతరాలు, క్లెయిమ్‌లకు రేపే డెడ్‌లైన్

SIR అభ్యంతరాలు, క్లెయిమ్‌లకు రేపే డెడ్‌లైన్

📰 Generate e-Paper Clip

తెలంగాణ అక్టోబర్ 6, ( ఆంజనేయులు న్యూస్ )

తెలంగాణలో SIR ప్రక్రియలో భాగంగా అభ్యంతరాలు, క్లెయిమ్‌ల దరఖాస్తులకు బుధవారం గడువు ముగియనుంది. ఆగస్టు 17న ఎన్నికల కమిషన్ ముసాయిదా జాబితాను ప్రకటించి, అదే రోజు నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 73.39 లక్షల ఓట్లు పోయాయని, వాటిపై ఇప్పటివరకు 7,56,180 అభ్యంతరాలు, క్లెయిమ్‌లు వచ్చాయని సీఈవో కార్యాలయం తెలిపింది. అభ్యంతరాలు, క్లెయిమ్‌ల పరిష్కారానికి నవంబరు 5 వరకు గడువు ఉంది. నవంబరు 9న తుది ఓటరు జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.