Tuesday, August 18, 2026
HomeTelanganaనూతన వస్త్రాలు పంపిణీ చేసిన కౌన్సిలర్

నూతన వస్త్రాలు పంపిణీ చేసిన కౌన్సిలర్

📰 Generate e-Paper Clip

మున్సిపల్ కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేస్తున్న కౌన్సిలర్ శ్రీరాముల సుజాత మల్లేష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపాలిటీ 15వ వార్డు పరిధిలో విధులు నిర్వర్తించే మున్సిపల్ కార్మికులకు దసరా పండుగను పురస్కరించుకొని వార్డు కౌన్సిలర్ శ్రీరాముల సుజాత మల్లేష్ శుక్రవారం నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వార్డును పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యానికి మున్సిపల్ కార్మికులు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు యూత్ అద్యక్షుడు కొత్తురి సంతోష్ వార్డు బీఆర్ఎస్ నాయకులు నాగరపు రాకేష్. బుధర్థి విజయ్. అనిల్, ప్రశాంత్ మరియు మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.