Tuesday, August 18, 2026
HomeTelanganaలబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ

లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపాలిటీ 15వ వార్డులో లబ్ధిదారులకు శుక్రవారం వర్డ్ కౌన్సిలర్ శ్రీరాముల సుజాత మల్లేష్ అధ్వర్యంలో ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చెర్మేన్ పెంట రాజయ్య హాజరై స్థానిక వార్డు కౌన్సిలర్ తో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇంఛార్జి రమేష్ ఆర్పీలు జ్యోతి, సంధ్య రాణి, పుష్పలీలా మరియు వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.