Monday, August 17, 2026
HomeWorldఆమె వద్ద మంత్రులు, ఎమ్మెల్యేల న్యూడ్ వీడియోలు

ఆమె వద్ద మంత్రులు, ఎమ్మెల్యేల న్యూడ్ వీడియోలు

📰 Generate e-Paper Clip

ఆంజనేయులు న్యూస్: ఒడిశాలోని కలహండి జిల్లా కెసింగకు చెందిన అర్చనా నాగ్ తన అందచందాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలను వశపరుచుకుంది. వారు తనతో ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి బెదిరించింది. కోట్ల రూపాయలను వసూలు చేసింది. చీకటి సామ్రాజ్యాన్ని తనకే పరిమితం చేయకుండా వ్యభిచార గృహాలు పెట్టి యువతులతో వ్యభిచారం చేయిస్తుంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారించగా ఆమె పాపాల పుట్ట బయటపడింది. మంత్రి వద్ద రూ.5 కోట్లు, ఎమ్మెల్యేల వద్ద రూ.కోటి చొప్పున ఆమె నగదు తీసుకోవడం విశేషం. ఇదంతా తన భర్త జోగ బందునాగ్ సహకారంతోనే చేసిందని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.