Tuesday, August 18, 2026
HomeTelanganaహుజూరాబాద్‌లో ఉద్రిక్తత..?

హుజూరాబాద్‌లో ఉద్రిక్తత..?

📰 Generate e-Paper Clip

టీఆర్‌ఎస్‌-బీజేపీ బాహాబాహీ!

కరీంగనగర్‌ జిల్లా: హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌-బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. హుజురాబాద్‌లోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం సృష్టించారు. ఫ్లెక్సీల అంశానికి సంబంధించి గురువారం సాయంత్రం ప్రాంతంలో టీఆర్‌ఎస్‌-బీజేపీ కార్యకర్తలు బహిరంగ చర్చ సవాళ్లతో హంగామా సృష్టించారు.

ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీసింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.