Friday, July 3, 2026
HomeTelanganaతెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..?

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..?

📰 Generate e-Paper Clip

Post Midle

తెలంగాణ: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని 86 గురుకులాలకు జూనియర్ కళాశాల స్థాయి కల్పించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 75 ఎస్సీ, 7 ఎస్టీ, 4 బీసీ గురుకులాలకు జూనియర్ కళాశాల స్థాయిని కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఇది పూర్తి స్థాయిలో అమలుకానుంది..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.